బీజింగ్ : ఇంటర్మీడియట్ రెంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ ఒప్పందంలో భాగంగా క్షిపణులను అమెరికా నుంచే కొనాలన్న ప్రతిపాదన విషయంలో ట్రంప్ చేస్తున్న బ్లాక్ మెయిల్స్ కు తాము ఏ మాత్రం బయపడటం లేదని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వెల్లడించారు. దీనిలో భాగంగానే క్షిపణులను రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చైనా తెలిపింది. ట్రీటీ ఒప్పందం ప్రకారం 2700 మద్య తరహ, భారీ క్షిపణులను అమెరికా వద్ద నుండి చైనా కొనుగోలు చేయవలసి ఉంది.