హైదరాబాద్:ఇలయదళపతి విజయ్‌కి తమిళంలోనే కాదు తెలుగులోను ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు. ఆయన నటిస్తున్న సర్కార్ తమిళ టీజర్ ఇటీవల విడుదలైంది. అయితే తెలుగు వర్షెన్ ట్రైలర్ ను ఈరోజు విడుదల చేశారు.. టీజర్‌ని బట్టి చూస్తుంటే ఈ చిత్రం పక్కా పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కినట్టు అర్ధమైంది. మల్టీ మిలినియర్ అయిన విజయ్ తన ఓటును వినియోగించుకోవడానికి ఇండియా కి వస్తాడు ఆ తరువాత జరిగే పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం ఉండనుంది.
Mon Jan 19, 2015 06:51 pm