హైదరాబాద్:సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ, విదేశాలలో ఆయనకి లెక్కకి మించిన ఫాలోవర్స్ ఉన్నారు. నవంబర్ 29న 2.0 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న తలైవా సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. అయితే సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉండే రజనీకాంత్ ఫాలోవర్స్ సంఖ్య 5 మిలియన్ మార్క్‌కి చేరింది.
Mon Jan 19, 2015 06:51 pm