హైదరాబాద్ : శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్ష నేడు రాజీనామా చేశారు. తాను ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజపక్ష యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలయెన్స్‌కు తెలియజేశారని ఆయన అనుకూల ఎంపి షెహన్ సెమసింఘె చెప్పారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి