హైదరాబాద్ : ఇటీవల కాలంలో వరుస ప్లాప్ లు ఎదుర్కొంటున్న పూరీ జగన్నాథ్ ఈసారి హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు.. దీంతో క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండతో మూవీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.. దీనిలో భాగంగా డియర్ కామ్రేడ్ షూటింగ్ కోసం కాకినాడలో ఉన్న విజయ్ దేవరకొంద వద్దకు వెళ్లాడు పూరీ.. షూటింగ్ విరామ సమయంలో స్టోరీ లైన్ వినిపించాడుౌ కథ నచ్చడంతో ఓకే చెప్పినట్లు సమాచారం.. ఈ మూవీ వచ్చే ఏడాది చివరిలో సెట్స్ పైకి ఎక్కవచ్చని టాక్.
Mon Jan 19, 2015 06:51 pm