హైదరాబాద్ : హైదరాబాద్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం కానుంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి, పొత్తుల ప్రభావం, పంచాయతీ ఎన్నికల్లో పోటీ తదితర అంశాలపై కమిటీ చర్చించనుంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి