శ్రీహరికోట : నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించిన జీఎస్ఎల్వీ-ఎఫ్ 11 తొలి దశ విజయవంతమైంది. జీఎస్ఎల్వీ-ఎఫ్ 11 వాహన నౌక నింగిలోకి దూసుకెళ్తుంది. జీశాట్-7ఏ ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలో ఇస్రో ప్రవేశపెట్టనుంది.
Mon Jan 19, 2015 06:51 pm