విశాఖ:విశాఖ జిల్లా మల్కాపురం జయేంద్ర కాలనీలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. పెళ్లికి పెద్దలు అంగీకరించట్లేదని ప్రేమజంట ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంటలో యువకుడి పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jan 23,2019 01:34PM