హైదరాబాద్: గుర్తుతెలియని ఓ వ్యక్తి గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నగరంలోని మీర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థిలికి చేరుకుని యువకుడిని చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.
Mon Jan 19, 2015 06:51 pm