హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19వ తేదీన మంత్రివర్గ విస్తరణ జరుగనున్నది. 10 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఆ రోజు ఉదయం పదకొండున్నర గంటలకు రాజ్భవన్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. గవర్నర్ నరసింహన్తో ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశమై మంత్రివర్గ విస్తరణపై చర్చించారు.
Mon Jan 19, 2015 06:51 pm