పాట్నా: ఇటీవల కేంద్రం అగ్ర వర్ణాల వారికి 10 శాతం రిజర్వేషన్లను కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రిజర్వేషన్లను అమలులోనికి తీసుకువచ్చేందుకు వీలుగా ఈరోజు బీహార్ అసెంబ్లీ ఆ బిల్లుకు ఆమోదం తెలిపింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి