మాలే: మాల్దీవుల మాజీ అధ్యక్షులు ఆబ్దుల్లా యామిన్ను అరెస్టు చేయాలని ఆ దేశ సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఆయన పదవిలో ఉన్నప్పుడు మానీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆధారాలు నిరూపణ కావడంతో కోర్టు ఈ తీర్పును వెలువరించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి