సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోయాయి. ఉదయం మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సిమ్లాకు దగ్గరలో ఉన్న నవార్ వ్యాలీలోని టిక్కర్ ప్రాంతంలో మంచు ఎక్కువగా కురిసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి