పాట్నా: బీహర్‌లోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా పాట్నా హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. మాజీ ముఖ్య మంత్రులు ఇప్పటికీ అదే బంగ్లాలో ఉంటున్న విషయం మీద ఒక వ్యక్తి పిటిషన్ వేయడంలో విచారణ చేపట్టిన జస్టిస్ ఏపీ షాహీ ధర్మాసనం వెంటనే వారిని బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా తీర్పు చెప్పింది.
Mon Jan 19, 2015 06:51 pm