బికనీర్: బికనీర్లో పోలీసులు ఒక కారును, 10 లక్షల నగదును సీజ్ చేసారు. అనుమానితులైన ఐదుగురు వ్యక్తులు వ్యక్తులు కారులో వెళుతుండగా బోర్డర్ సెక్యూరిటీ పోలీసులు వారిని తనిఖీ చేసారు. నగదుకు సంబంధించిన వివరాలు చెప్పక పోవడంతో పోలీసులు కారును, నగదును సీజ్ చేస్తున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm