హైదరాబాద్: ఫ్యాన్ గాలికి ఏపీలో పార్టీలన్నీ కొట్టుకుపోయాయి. జనసేన పార్టీ అయితే కేవలం ఒక్క స్థానంలో మాత్రమే ముందంజలో ఉంది. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక నుండి పోటీ చేయగా ఆయన వైసీపీ తాకిడికి గాజువాకలో ఓటమి పాలయ్యారు. ఈ విషయాన్ని ప్రముఖ పీఆర్ఓ రమేష్ బాలా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం భీమవరంలో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, పవన్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది.
Mon Jan 19, 2015 06:51 pm