చెన్నై: అలపూజ లోక్సభ స్థానంలో సీపీఐ(ఎం) అభ్యర్ధి ఎ.ఎం ఆరిఫ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి అయిన షానిమోల్ ఉస్మాన్ పై ఘన విజయం సాధించారు. ఉస్మాన్ పై ఆరిఫ్ 9 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి