హైదరాబాద్ : భువనగిరి ఎంపీగా గెలిపించి నాకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన ప్రజలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇకనుంచి ప్రజలకు అందుబాటులో ఉంటానని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి