హైదరాబాద్ : ఏపీలో వైసీపీ చారిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతుంది. కాగా గుంటూరు లోక్ సభ స్థానం నుండి టీడీపీ అభ్యర్థి గల్లాజయదేవ్ విజయం సాధించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి