హైదరాబాద్: మాంచెస్టర్ లో ఇంగ్లండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరుగనున్న ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ బ్యాట్స్ మెన్ హస్మతుల్లాహ్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లు బంతులతో బెంబేలేత్తిస్తున్న హస్మతుల్లాహ్ నిలకడగా ఆడుతున్నాడు. హస్మతుల్లాహ్ 68 బంతులలో 3 ఫోర్లు 2 సిక్సులతో 52 పరుగులు చేశాడు.
Mon Jan 19, 2015 06:51 pm