హైదరాబాద్: వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.35,150, విశాఖపట్నంలో రూ.36,220, ప్రొద్దుటూరులో రూ.34,550, చెన్నైలో రూ.35,050గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.33,520, విశాఖపట్నంలో రూ.33,320, ప్రొద్దుటూరులో రూ.32,070, చెన్నైలో రూ.33,480గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.41,000, విశాఖపట్నంలో రూ.41,900, ప్రొద్దుటూరులో రూ.41,000, చెన్నైలో రూ.44,500 వద్ద ముగిసింది.
Mon Jan 19, 2015 06:51 pm