శ్రీనగర్ : శ్రీనగర్ లోని అత్యంత రద్దీ ప్రదేశమైన లాల్ చౌక్ లో ఏర్పాటు చేసిన బారికేడ్లను ఈ రోజు తొలగించారు. దాదాపు 15 రోజుల తరువాత బారికేడ్లను తొలగించారు. నగరంలో సాధారణ పరిస్థితులు ఏర్పడటం కోసమే బారికేడ్లను తొలగించినట్టు అధికారులు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విధించిన ఆంక్షలలో భాగంగా శ్రీనగర్ లాల్ చౌక్ లో బారికేడ్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm