హైదరాబాద్: మీర్‌పేటలోని నందనవనంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు పసికందును చంపి కవర్లో చుట్టిపడేశారు. 76వ బ్లాక్‌లో ప్లాస్టిక్ కవర్లో ఆడ శిశువు మృతదేహం లభ్యమైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm