నిర్మల్: మహాలక్ష్మివాడలో దారుణం జరిగింది. ఓ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయిని తీసుకెళ్లిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేసిన యువతి తరఫు బంధువులు గర్భవతిగా ఉన్న ప్రియుడి అక్కను కడుపులో తన్నారు. దీంతో కడుపులోనే శిశువు మృతి చెందింది. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళనకు దిగారు.
Mon Jan 19, 2015 06:51 pm