వరంగల్ : డోర్నకల్లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులు విజయం సాధించారు.. ఒకటో వార్డు అభ్యర్థి ఇ చంద్రశేఖర్, నాలుగో వార్డు అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి వీరన్నతో పాటు ఏడవ వార్డు అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి