హైదరాబాద్ : సాయి రోనక్, ప్రీతి అస్రాని జంటగా దర్శకులు సుజోయ్ అండ్ సుశీల్ దర్వకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ప్రెజర్ కుక్కర్'. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 21న విడుదల కానుంది.కాగా నేడు ఈ చిత్రం ప్రి రీలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm