వరంగల్: నగరంలో స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. గర్భిణి షహినాజ్ స్వైన్ ఫ్లూ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను ప్రైవేట్ ఆస్పత్రి నుంచి హైదరాబాద్కు తరలించారు. అయితే ఈ సీజన్లో స్వైన్ఫ్లూ తొలి కేసు నమోదైంది.
Mon Jan 19, 2015 06:51 pm