A sneak peak into what is coming up this Shiva ratri. Thank you #mmarts @HeroManoj1 , Vamsi,Sameer sir and Sunny Kurapati for making our dream come true. My Baby Nirvana you move me beyond words with your conviction to learn and be all of who you are. You inspire me ❤ pic.twitter.com/Jkt3fNKWsX
— Lakshmi Manchu (@LakshmiManchu) February 18, 2020
హైదరాబాద్ : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకొని సినీ పరిశ్రమలో నటిగా, యాంకర్‌గా రాణిస్తుంది మంచు లక్ష్మీ. ఇప్పుడు ఆమె కూతురు నిర్వాణ సింగర్‌గా ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమైంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వాణ ప్రత్యేక గీతాన్ని ఆలపించింది. ఆ పాటని శివరాత్రి రోజున విడుదల చేయనున్నారు. రీసెంట్గా ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోకి నెటిజన్స్ నుండి మంచి స్పందన వస్తుంది. ఎంఎం ఆర్ట్స్, మంచు మనోజ్, వంశీ, సమీర్, సన్నీ కురపతి తదితరులు నా కలని నిజం చేశారు అని తన ట్విట్టర్లో పేర్కొంది మంచు లక్ష్మీ. కాగా, సరోగసీ పద్ధతి ద్వారా మంచు లక్ష్మీ .. నిర్వాణకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.