హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో యెమన్ దేశస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పాస్పోర్ట్, ఆధార్ కార్డుతో హైదరాబాద్లో ఉంటున్న యెమన్ వాసిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి