హైదరాబాద్ : పామును పట్టుకోవడమంటే అంత సులభం కాదు. దాన్ని ఎలా పట్టుకున్నా.. కాటేసే ప్రమాదం ఉంది. అయితే, ఈ మహిళకు పామంటే అస్సలు భయం లేదు. ఎక్కడ పాము కనపడితే అక్కడ వాలిపోయి పాముతో ఓ ఆట ఆడుకుంటుంది. ప్రజలను పాముల నుంచి రక్షిస్తుంది. వీడియో చూస్తే.. ఆమె డేరింగ్ను చూసి మీరు కూడా షాకవుతారు.
Mon Jan 19, 2015 06:51 pm