Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21 గొర్రెలు మృత్యువాత
నవతెలంగాణ-కోల్బెల్ట్
భూపాలపల్లి పల్లి మండలం కమలాపురం గ్రామ సమీపంలోని గట్టమ్మ దేవాలయం వద్ద బుధ వారం డీసీఎం వ్యాన్ గొర్రెల మంద మీదికి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 21 గొర్రెలు అక్కడికక్కడే మత్యు వాత పడ్డాయి. గొర్రెల కాపర్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, డ్రైవర్ పరారీలో ఉన్నాడని స్థానిక ఎస్సై ఉదరు కిరణ్ తెలిపారు.