Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహదేవపూర్
మహదేవపూర్ మండలం బొమ్మపూర్ క్రాస్ రోడ్ వద్ద శనివారం సాయంత్రం ఎస్సై భవాని సేన ఆధ్వర్యంలో వాహ నాల తనిఖీలు చేపట్టారుఈ సందర్భంగా సరియైన ధ్రువీకరణ ఈ సందర్భంగా సరి అయిన ధ్రువీకరణ పత్రాలు లేని వాహన దారులకు జరిమానా విధించిఅనుమానితులను ప్రశ్నించి వదిలి పెట్టారు. ప్రతి డ్రైవర్‌కు లైసెన్స్ ఉండాలనిప్రతి వాహనాలకు సరైన ధ్రువీకరణ పత్రాలు ఉండాలనిఎస్ఐ ఆదేశించారు.
లేని పక్షంలోజరినమ విధించడం జరుగుతుంది అని పేర్కొన్నారు. వాహనాల తనిఖీలు సివిల్ సిఆర్పిఎఫ్ పోలీసులు ఉన్నారు.