Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
గొప్ప తాత్విక వేత్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య అన్నారు. ములుగు జిల్లాలో బుధవారం అంబేద్కర్ జయంతి సందర్బంగా బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారిణి భాగ్య లక్ష్మి , పాల్గొన్నారు. అనంతరం ా్ల కలెక్టరేట్ లోని ఆర్డీవో కార్యాలయంలో డీఆర్ఓ రమాదేవి నివాళుర్పించారు.