Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మరిపెడ
మరిపెడ పోలిస్స్టేషన్లో ఎస్సైగా శ్రీనివాస్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీనివాస్‌రెడ్డి గతంలో కేసముద్రం పోలిస్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తించగా బదిలీపై మరిపెడ ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఎస్సైగా పనిచేసిన అశోక్ కుమార్ బదిలీపై కమిషనరేట్‌కు వెళ్లారు.