Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజిపేట
ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినరు భాస్కర్ ఆశీస్సులతో 62 వ డివిజన్ ను ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దుతనని 62వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుంచు కష్ణ అన్నారు. శుక్రవారం 62వ డివిజన్లో ఆయన ఇంటింటి ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఒక్కసారి అవకాశం కల్పించి కార్పొరేటర్‌గా గెలిపిం చిన డివిజన్లో పేర్కొన్న సమస్యల పరిష్కారానికి కషి చేస్తానన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఓట్లను అడుగుతానని తెలిపారు.