Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు సమస్యల స్వాగతం
- పడకేసిన పారిశుద్ధ్యం
- వైద్యులు, సిబ్బంది మధ్య సమన్వయం కరువు
బయో మెడికల్ ఇంజనీరింగ్ విభాగం అత్యవసరం
నవతెలంగాణ-వరంగల్
వరంగల్‌లోని ఎంజీఎం ఆస్ప్తరిలో వైద్యులు, సిబ్బంది మధ్య సమన్వయం కరువై పర్యవేక్షణ, నిర్వాహణ లోపం వల్ల కోవిడ్ వార్డు అధ్వాన్నంగా మారింది.
నేడు ఎంజీఎంకు సీఎం కేసీఆర్ రాక
సీఎం కేసీఆర్ నేడు వరంగల్‌కు రానున్నారు. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆవరణలో ఉదయం 11 గంటలకు హెలీక్యాప్టర్‌లో దిగుతారు. అక్కడి నుంచి రాజ్య సభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసానికి వెళ్తారు. అనంతరం 11.45 గంటలకు సెంట్రల్ జైలును సందర్శిస్తారు. తదనంతరం మధ్యా హ్నం ఒంటి గంటకు రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో భోజనం చేస్తారు. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని కోవిడ్ వార్డుతో పాటు ఇతర వార్డులను స్వయంగా పరిశీలి స్తారు. కోవిడ్ వార్డులో బాధితులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీస్తారు. ఆస్పత్రిలోని వసతులు, వైద్యసేవలను పరిశీలిస్తారు. 3 గంట లకు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకొని సాయంత్రం 4 గంటలకు హైద్రాబాద్‌కు హెలిక్యాప్టర్‌లో తిరుగుప్రయాణమవుతారు.