Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేలేరు
మండలంలోని బండతండా గ్రామ పల్లె ప్రకతి వనం , స్మశాననవాటిక అవసరాల నీటివసతి కోసం 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ఒక లక్ష యాబై వేలతో బోరు పనులు అదివారం జెడ్పీటీసీ చాడ సరిత విజేందర్ రెడ్డి ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాలోతు సంపత్ , వైస్ ఎంపీపీ అంగోతు సంపత్, ఎర్రబెల్లి సర్పంచ్ గూడ కవిత రాజ్‌కుమార్, ఉపసర్పంచ్ సతీష్ పాల్గొన్నారు