Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 115307మందికి టీకాలు బల్దియా సీఎంహెచ్ఓ రాజారెడ్డి
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
గత నెల 29 నుంచి నగరంలోని 8 వాక్సినేషన్ కేంద్రాల ద్వారా నగరవ్యాప్తంగా 9 వివిధ విభాగాలకు చెందిన సూపర్ స్పైడర్లకు వాక్సినేషన్ డ్రైవ్ సోమవారంతో పూర్తయినట్టు బల్దియా సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఆర్గార్డెన్ శంభు నిపేట 1324, ఇన్నర్ విల్ ఫంక్షన్‌హాల్ కొత్తవాడ 1697, విష్ణుప్రియ గార్డెన్ 2231, మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ 1671, జీఎంఆర్ గార్డెన్ భీమారం 1785, గుజరాతీ సమాజ్ వాదీ ఫంక్షన్‌హాల్ 1312, సోమవారం 10020 మందికి వ్యాక్సిన్ వేసినట్టు తెలి పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ లు జోనా, రవీందర్ యాదవ్ శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.