Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-నల్లబెల్లి
మండల కేంద్రంలోని ఉదయ శ్రీ పాఠశాల ఎదుట ఉన్న విద్యుత్ స్తంభాన్ని సోమవారం ఉదయం ప్రైవేట్ వాహనమైన సిమెంట్‌ను తరలిస్తున్న లారీ వెనుక నుంచి డ óకొీట్టడంతో రెండు స్తంభాలు విరిగి పోయాయి ఒక స్తంభం పూర్తిగా దారి మధ్యలో పడింది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ దారిలో ఉదయం కావడం వల్ల ఎవరు ఆ ప్రదేశంలో లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదు. సంబంధి త విద్యుత్ శాఖ అధికారులు స్పం దించి వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి కొత్త స్తంభాలు వేసి మరమ్మతులను చేశారు.