Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- పోచమ్మమైదాన్
బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం దగ్గర ఇండోర్ స్టేడియంలో ఆదివారం చేపట్టారు. క్రీడా దినోత్సవం పురస్కరించుకొని కేక్‌కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. బ్యాడ్మింటన్, జూడో కోచ్‌లు శ్రీధర్, కిరణ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.