Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖిలా వరంగల్
ఖిలా వరంగల్ పీహెచ్సీ ఆధ్వర్యంలో గణేశ్ నిమర్జనంలో భాగంగా కోట చెరువు వద్ద మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, ఎంఎన్ఓ రామరాజేశ్ ఖన్నా, ఆశ కార్యకర్త సుమలతలు బాధితులకు వైద్య సేవలు అందించారు. ఈ క్యాంపును డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గోపాల్‌రావు, డీఐఓ డాక్టర్ ప్రకాశ్‌లు పర్యవేక్షించారు.