Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంఘం అధ్యక్షులు
గుగులోతు రామస్వామి
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
ఓరుగల్లు జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం అభివద్ధికి మరింత కృషి చేయాలని సంఘం అధ్యక్షులు గుగులోత్ రామస్వామి అన్నారు. ఆదివారం హన్మకొండ సుప్రభ హౌటల్ లో ఏరాపటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సంఘ పురో గతికి, సంఘం అభివద్ధి కోసం పాలకవర్గం చేసిన కషి అభినంద నీయమన్నారు. ఈ కార్యకమంలో సంఘ ఉపాధ్యక్షుడు దేశిడి శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్స్ గుండేబోయిన నాగయ్య, గండ్ర సత్య నారాయణరెడ్డి, కెేడల జనార్ధన్, వర్ధమాన్ జనార్ధన్, వరంగల్ జిల్లా సహకార అధికారి బి.సంజీవరెడ్డి రెడ్డి, టీిజీవో జిల్లా అధ్యక్షులు జగన్మోహన్రావు, వ్యాపార నిర్వహాణాధికారి ఇ.వెంకటేశ్వర్లు, మేనేజర్ జి.రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.