Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఐనవోలు
స్థానిక పంచాయతీ కార్యాలయానికి ఒకటో వార్డు సభ్యురాలు తాళ్లపెల్లి లలిత మంగళవారం తాళం వేశారు. అభివద్ధి పనుల కోసం నిధులు కేటాయించకపోవడంతో నిరసనగా తాళం వేసినట్టు సమాచారం. ఆమె అధికార పార్టీకి చెందిన సభ్యురాలు కావడంతో పార్టీలో కలకలం రేగింది.