Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోల్బెల్ట్
జయశంకర్ జిల్లా కేంద్రంలో గురువారం పోలిస్ పహారా మధ్య ఆడపడుచులు సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఆయా కాలనీల్లో స్థానిక ఎస్సై అభినవ్ బందంతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మహిళలంతా దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్సై గన్మెన్ జితేందర్, కిషన్, మహిళా కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.