Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
పట్టణం లోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు 6వ జడ్జీగా ఆర్ రాజ్‌కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌కుమార్ ఇక్కడి ప్రజలకు మూడేండ్ల పాటు సేవలు అందించనున్నారు. కామారెడ్డి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకి వచ్చారు. పూర్తిస్థాయి అడిషనల్ ఇంచార్జి జడ్జిగా పనిచేసిన సూర సుమలత బదిలీపై ఆలేరుకు వెళ్లారు. ఏజిపి కలువకోలను ప్రవీణ్ రాజు, బార్ అధ్యక్షులు వల్లపు మహేష్, కార్యదర్శి లాలు , కార్యవర్గ సభ్యులు అనుమాండ్ల ప్రేమ్ చంద్, బందపల్లి వెంకన్న, రావుల రఘు రామ్ రెడ్డి, లింగాల శ్రీ ను, ఏకాంబరం, శ్రీహరిరామకష్ణ, భాస్కర్, అశోక్ , జనార్ధన్ రాజు, కపావతి తదితరులు పాల్గొన్నారు.