Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ చెట్టును ఢకొీన్న లారీ, 15 గోవులు మృత్యువాత
నవతెలంగాణ-తొర్రూరు
రాజమండ్రి నుంచి హైదరాబాద్కు గోవులను తరలిస్తున్న డీసీఎం వాహనం తొర్రూరు పట్టణ కేంద్రంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా( బీఓఐ) సమీపంలో బుధవారం చెట్టును ఢ కొట్టింది. ఈ ఘటనలో వాహనం లో తరలిస్తున్న 54 గోవుల్లో పదిహేను గోవులు మత్యువాతపడ్డాయి. మరో ఆరు ఆవుల పరిస్థితి విషమంగా ఉంది. బతికి ఉన్న గోవులను స్థానిక గోశాలకు గో పరిరక్షణ సమితి సభ్యులు తరలించారు.