Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ మండల అధ్యక్షుడు సీతారాములు
నవతెలంగాణ-తొర్రూరు
టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతా రాములు మండల, అనుబంధ సంఘాల కమిటీలను గురు వారం ప్రకటించారు. మహిళా విభాగం అధ్యక్షురాలుగా రేష్మ, ఉపాధ్యక్షురాలిగా నాగమల్ల కవిత, ప్రధాన కార్యదర్శి గా అనుమాండ్ల కవిత, సంయుక్త కార్యదర్శిగా విజయ, కోశా ధికారిగా రాయపల్లి స్వప్న, ప్రచార కార్యదర్శిగా ఎడ్ల పద్మ, కార్యవర్గ సభ్యులుగా వనపర్తి శాంతమ్మ, కొండ సమ్మక్క, కౌసల్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలిపారు. అలాగే ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడుగా జాటోత్ స్వామి, ఉపాధ్యక్షుడు గా జాటోత్ రాకేష్, ప్రధాన కార్యదర్శిగా బానోత్ సోమేశ్వర్, సంయుక్త కార్యదర్శిగా బానోత్ నరేష్, కోశాధికారిగా బానోత్ వెంకన్న, ప్రచార కార్యదర్శిగా గుగులోతు వెంకన్న, కార్యవర్గ సభ్యులుగా కిషన్, బిచ్చ, బాబురావు, రాజేందర్ ఎన్నికైనట్టు ప్రకటించారు. రైతు విభాగం మండల అధ్యక్షు డుగా గుగులోతు రమేష్, ఉపాధ్యక్షుడుగా మురళీకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా భిక్షం, సంయుక్త కార్యదర్శిగా తండ రామస్వామి, కోశాధికారిగా వెంకట్రెడ్డి, ప్రచార కార్యదర్శిగా బొల్లం రమేష్, కార్యవర్గ సభ్యులుగా కొమ్ము రాములు, ముద్దం లింగారెడ్డి, నిమ్మల ఐలయ్య ఎన్నికైనట్టు వివ రించారు. బీసీ సెల్ అధ్యక్షుడుగా దీకొండ బాలకష్ణ, ఉపాధ్య క్షుడుగా మల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎర్ర సంపత్, సం యుక్త కార్యదర్శిగా కృష్ణమూర్తి, కోశాధికారిగా యాకయ్య, ప్రచార కార్యదర్శిగా రాఘవులు, కార్యవర్గ సభ్యులుగా వెంకన్న, ప్రకాష్ రాసాల, వెంకన్న ఎన్నికైనట్టు తెలిపారు. కార్మిక విభాగం అధ్యక్షుడుగా పయ్యావుల రామ్మూర్తి, ఉపాధ్యక్షుడుగా పల్లె సోమన్న, ప్రధాన కార్యదర్శిగా చిన్న పాక శ్రీను, సంయుక్త కార్యదర్శిగా రాము, కోశాధికారిగా సతీష్, ప్రచార కార్యదర్శిగా యాకయ్య, కార్యవర్గ సభ్యులు గా యాకూబ్, వెంకన్న, రామస్వామి ఎన్నికయ్యారు. యువ జన విభాగం అధ్యక్షుడుగా అబ్బనబోయిన కేశవ్, ఉపాధ్యక్షు లుగా అనిల్, రంజిత్, ప్రధాన కార్యదర్శిగా జాటోత్ ప్రవీణ్, సంయుక్త కార్యదర్శిగా హరీష్, కోశాధికారి గా దీకొండ శ్రీను, ప్రచార కార్యదర్శిగా వెంకటేష్, కార్యవర్గ సభ్యులుగా వెంక టేష్, శ్రీనివాస్, ఉపేందర్, మహేందర్ ఎన్నికయ్యారు. మైనార్టీ విభాగం అధ్యక్షుడుగా అబ్బాస్, ఉపాధ్యక్షుడుగా యాకూబ్ పాషా, ప్రధాన కార్యదర్శిగా ఇస్మాయిల్, సం యుక్త కార్యదర్శిగా మస్తాన్, కోశాధికారిగా హుస్సేన్, ప్రచా ర కార్యదర్శిగా షాజహాన్, కార్యవర్గ సభ్యులుగా మదార్, హుస్సేన్, నబి, సుభాన్ ఎన్నికయ్యారు. విద్యార్థి విభాగం అధ్యక్షుడుగా మేడి రాకేష్, ఉపాధ్యక్షుడుగా సందీప్, ప్రధాన కార్యదర్శిగా కొత్తూరు రాజేందర్, సంయుక్త కార్యదర్శిగా తండా శ్రీకాంత్, కోశాధికారిగా శీలం సుమంత్, ప్రచార కార్యదర్శిగా బానోతు సుమన్, కార్యవర్గ సభ్యులుగా మధు, భాస్కర్, నరేందర్ ఎన్నికైనట్లు సీతారాములు వివరించారు.