Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాటారం
జాతీయస్థాయి టగ్ ఆఫ్ వార్‌కు ఎంపికైన పొనగంటి రవితేజకు శుక్రవారం మహనీయుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇన్చార్జి తాసిల్దార్ వినరుసాగర్ రూ.6,500 ఆర్థిక సహాయం అందించారు. రవితేజను అభినందించి జాతీయస్థాయిలో రాణించి భూపాలపల్లి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. దాతలు ట్రస్టు సభ్యులు వినరుసాగర్, పడకండి ప్రకాష్, సబ్ ఇంఇజనీర్ రవిశంకర్, దుప్పటి ప్రవీణ్, కరుణాకర్, రవి, విక్రమ్, ట్రస్ట్ చైర్మన్ దుప్పటి ప్రవీణ్‌కు కత జ్ఞతలు తెలిపారు. రాజబాబు, నరేష్, రమేష్ పాల్గొన్నారు.