Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలఘణపురం
మండల పరిధి నెల్లుట్లలోని శ్రీనివాస కాలనీలో టీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అత్యంత సన్నిహితులు నెల్లుట్ల రవీందర్ రావు ఇటీవల అస్వస్థత రీత్యా ఇంటి వద్దనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. శుక్రవారం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పరామర్శించారు. ఎంపీపీ చిట్ల జయశ్రీఉపేందర్ రెడ్డి, చిల్పూర్ గుట్ట దేవస్థాన చైర్మన్ పోట్లపల్లి శ్రీధర్రావ , మండల ఇన్చార్జి బొల్లంపల్లి నాగేందర్, మండల అధ్యక్షులు వారాల రమేష్, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి తాటికొండ వెంకటేష్‌యాదవ్, నియోజకవర్గ ఎస్సీ అధికార ప్రతినిధి మబ్బు కరుణాకర్, మండల సీనియర్ నాయకులు నర్సింగ రామకృష్ణ, మండల మహిళ అధ్యక్షురాలు స్వరూపరాణి, మండల ఉపా ధ్యక్షులు జక్కం ఆనంద్ , టీిఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు మోటే వీరాస్వామి, మండల యూత్ అధ్యక్షులు గట్టగల్ల శ్రీహారి , ఎస్సి సెల్ మండల అధ్యక్షులు అశోక్, గ్రామకమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్, జీ.జా అధ్యక్షులు గంగాధర్ పాల్గొన్నారు.