Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహదేవపూర్
మండల కేంద్రంలోని గ్రామ పంచా యతీ ఆవరణలో కొనసాగుతున్న కోవిడ్ టీకా వ్యాక్సినేషన్ స్పెషల్ క్యాంప్‌ను శుక్రవారం ఎంపీడీఓ శంకర్‌నాయక్, పంచాయతీ రాజ్ ఏఈ రాజేందర్‌రెడ్డి పరిశీలించారు. అర్హులైన ప్రతిఒక్కరికీ రెండు డోసుల కోవిడ్ టీకాలు తప్పనిసరి వేయాలన్నారు.